👉Telangana New Government Jobs 2023:
👉ఈ మేరకు వివిధ శాఖల్లో 14,954 కొత్త పోస్టులను మంజూరు చేసింది. ఆయా పోస్టులకు రాష్ట్ర ఆర్థికశాఖ ఉత్తర్వులను జారీ చేసింది. ఈ విధంగా వీఆర్ఎలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
👉VRA లని సర్దుబాటు చేయడానికి నూతన పోస్టులను మంజూరు చేసింది. కొత్త పోస్టులకు రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమతులు కూడా ఇప్పటికే ఇచ్చేసింది.
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.