Type Here to Get Search Results !

Teacher Jobs: టీచర్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం...


👉వనపర్తిటౌన్: జిల్లాకేంద్రంలోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాల (బాలికలు)లో పీజీటీ ఫిజికల్ సైన్స్, పెద్దమందడి బాలుర జూనియర్ కళాశాలలో...

👉 పీజీటీ ఫిజికల్ సైన్స్, పీజీటీ ఆంగ్లం బోధించేందుకు పార్ట్ టైం నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వనపర్తి కళాశాల ప్రిన్సిపాల్ ఐ. గోవర్ధన్ జూలై 31న ఒక ప్రకటనలో కోరారు.

👉ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఆగస్టు 3న ఉదయం 10 గంటలకు టీటీడబ్ల్యూయూఆర్జేసీ వనపర్తిలో జరిగే డెమోకు హాజరు కావాలని పేర్కొన్నారు.

👉మరిన్ని వివరాలకు 9490957315 నంబర్ ను సంప్రదించాలన్నారు.

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:




Tags

Post a Comment

0 Comments