👉గుంటూరు జిల్లా మంగళగిరి వద్ద సెప్టెంబర్ 2, 3 తేదీల్లో భారీ ఉద్యోగమేళా నిర్వహిస్తున్నారు.
👉 ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో వ్యాపార భాగస్వామ్యం ఉందని చెబుతున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో గరిష్టంగా లక్షన్నర వరకూ జీతం ఇచ్చే ఉద్యోగాలు ఇప్పిస్తానని అంటున్నారు.
👉ఈ మేళాకు వచ్చే వాళ్లకు భోజనం సైతం ఉచితం అని చెబుతూ భారీగా ప్రచారం చేస్తున్నారు.
👉 పూర్తి వివరాలకు ఈ క్రింది నోటిఫికేషన్ చూడగలరు:
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: https://t.me/+WOlyYT7KikdlOGRln