👉NIOH Recruitment Notification 2023:
👉గుజరాత్ లోని అహ్మదాబాద్ కు చెందిన ఐసీఎంఆర్ ఆధ్వర్యంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆక్యుపేషనల్ హెల్త్(ఎన్ఐఓహెచ్) టెక్నికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
👉అర్హత: పోస్టును అనుసరించి 10వ తరగతి, ఐటీఐ, 12వ తరగతి, ఇంటర్, బీఈ, బీటెక్, ఇంజినీరింగ్ డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.
👉మొత్తం ఖాళీలు: 54
👉పోస్టుల వారీగా ఖాళీలు..
▪️ టెక్నికల్ అసిస్టెంట్: 28
▪️టెక్నీషియన్: 16
▪️ ల్యాబొరేటరీ అటెండెంట్: 10
👉వయస్సు : 25 నుంచి 30 సంవత్సరాలు మధ్య ఉండాలి.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా ఎంపిక ఉంటుంది.
👉శాలరీ : నెలకు రూ.18,000 నుంచి -రూ.1,12,400 చెల్లిస్తారు.
👉ఆన్లైన్ దరఖాస్తు చివరితేది: 04.08.2023
👉నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు కింద చూడగలరు.
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.