Type Here to Get Search Results !

పదో తరగతి అర్హతతో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉 మల్టీ టాస్కింగ్ ( నాన్ టెక్నికల్) స్టాఫ్ (గ్రూప్ సి నాన్ గెజిటెడ్, నాన్-మినిస్టీరియల్)-1198,

👉 హవల్దార్ (గ్రూప్-సి నాన్-గెజిటెడ్, నాన్ మినిస్టీరియల్)-360.

👉 మొత్తం పోస్టుల సంఖ్య: 1558

👉 ఎంపిక విధానం:
◾️ఎంటీఎస్ ఖాళీలకు సెషన్-1, 2 కంప్యూటర్ ఆధారిత పరీక్షలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్,
◾️హవల్దార్ ఖాళీలకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.

👉 అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెట్ర క్యులేషన్ లేదా తత్సమానం ఉత్తీర్ణులై ఉండాలి.

👉 వయసు: 01.08.2023 నాటికి పోస్టులను అనుసరించి 18-25, 18,27 ఏళ్ల మధ్య ఉండాలి.

👉 తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.

👉 ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 21.07.2023.

👉 కంప్యూటర్ ఆధారిత పరీక్షల నిర్వహణ: సెప్టెంబర్ 2023

👉వెబ్సైట్https://ssc.nic.in/

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం ఈ కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments