👉గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ (GGH) లో ఉద్యోగాలు..
👉కడపలోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
👉అర్హత : పోస్టుల్ని అనుసరించి ఇంటర్, ఈఎంటీ సర్టిఫికెట్ (లేదా) బీఎస్సీ, పీజీ డిప్లొమా (ఎమెర్జెన్సీ కేర్) ఉత్తీర్ణత.
👉పోస్టులు - ఖాళీలు: ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్: 03
👉వయస్సు : పోస్టును అనుసరించి 42 సంవత్సరాలు మించకూడదు.
▪️ప్రభుత్వ నిబంధనల ప్రకారం sc/st, OBC లకి వయసులో సడలింపు ఉంటుంది.
👉శాలరీ : నెలకు రూ. 25,000 నుంచి 60,000 /- వరకు ఉంటుంది.
👉 దరఖాస్తు విధానం : ఆఫ్లైన్ దరఖాస్తులను సూపరింటెండెంట్ కార్యాలయం, జీజీహెచ్, కడప చిరునామాలో అందజేయాలి.
👉 ఎంపిక విధానం: ఆన్ లైన్ టెస్ట్ / పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
👉 దరఖాస్తుల ప్రారంభ తేదీ : జూలై 26, 2023
👉 దరఖాస్తులకు చివరి తేదీ : ఆగస్ట్ 05, 2023
👉 Website: https://kadapa.ap.gov.in
👉 నోటిఫికేషన్ పూర్తి వివరాలు కింద చూడగలరు.
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: