👉జిల్లా గ్రంథాలయ సంస్థలో లైబ్రేరియన్ రికార్డ్ అసిస్టెంట్ పోస్టులు...
👉విశాఖపట్నంలోని జిల్లా గ్రంథాలయ సంస్థ ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన లైబ్రేరియన్, రికార్డ్ అసిస్టెంట్, లైబ్రరీ హెల్పర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
👉అర్హత:పోస్టును అనుసరించి 8వ తరగతి, 10వ తరగతి, ఏదైనా డిగ్రీ, సీఎన్ఐఎస్సీ, కంప్యూటర్ నాలెడ్జ్ కలిగి ఉండాలి
👉వయస్సు :18నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి.
👉మొత్తం ఖాళీలు: 12
👉 పోస్టులు ఖాళీల వివరాలు :
▪️ గ్రేడ్ -3 లైబ్రేరియన్: 07
▪️రికార్డ్ అసిస్టెంట్: 01
▪️ లైబ్రరీ హెల్పర్: 04
👉దరఖాస్తు విధానం:ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఆఫ్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 15.07.2023
👉 దరఖాస్తులు పంపవలసిన చిరునామా :Secretary, District Library Corporation,
Laxmi Gayatri Apartment, Door.No. 48-7-49, Ftat no. 11, 3rd Floor, Rama Talkies, Veg Market Line, Visakhapatnam- 530016.
👉 నోటిఫికేషన్ క పూర్తి వివరాలు ఈ కింద చూడగలరు.
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం ఈ కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: