Type Here to Get Search Results !

IPPB లో ఐటీ ఆఫీసర్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..



👉న్యూదిల్లీలోని ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (ఐపీపీబీ) కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫీసర్ల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

👉అర్హత: బీఈ, బీటెక్ (కంప్యూటర్ సైన్స్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ), ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

👉మొత్తం ఖాళీలు: 43

👉పోస్టులు & ఖాళీలు:

1. ఎగ్జిక్యూటివ్ (అసోసియేట్ కన్సల్టెంట్-ఐటీ): 30 పోస్టులు

2. ఎగ్జిక్యూటివ్ (కన్సల్టెంట్- ఐటీ): 10 పోస్టులు

3. ఎగ్జిక్యూటివ్ (సీనియర్ కన్సల్టెంట్-ఐటీ): 03 పోస్టులు

👉శాలరీ : ఏడాదికి
▪️ఎగ్జిక్యూటివ్ (అసోసియేట్ కన్సల్టెంట్- ఐటీ) రూ.10,00,000/-
▪️ ఎగ్జిక్యూటివ్ (కన్సల్టెంట్- ఐటీ) రూ. 15,00,000/-
▪️ ఎగ్జిక్యూటివ్ (సీనియర్ కన్సల్టెంట్-ఐటీ) రూ.25,00,000/-

👉దరఖాస్తు ఫీజు: రూ.750/-
▪️ ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.150/-

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: ఇంటర్వ్యూ తదితరాల ద్వారా ఎంపిక చేస్తారు.

👉దరఖాస్తులకు ప్రారంభతేది : జూన్ 15, 2023

👉 దరఖాస్తులకు చివరి తేదీ: జూలై 03, 2023

👉వెబ్సైట్: www.ippbonline.కామెంట్

👉 ఇలాంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.





Tags

Post a Comment

0 Comments