👉GGH Recruitment Notification 2023:
👉జీజీహెచ్ స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు.
👉అర్హత: జీఎన్ఎం/బీఎస్సీ(నర్సింగ్)/ఎంఎస్సీ(నర్సింగ్) ఉత్తీర్ణులై ఉండాలి.
👉మొత్తం పోస్టుల సంఖ్య: 97
👉పోస్టుల వివరాలు:
▪️స్టాఫ్ నర్స్(జీఎన్ఎం)–43
▪️స్టాఫ్ నర్స్(బీఎస్సీ నర్సింగ్)-28 ▪️స్టాఫ్ నర్స్(ఎంఎస్సీ నర్సింగ్)-26
👉వయస్సు: 01/07/2023 నాటికి 42 ఏళ్లు మించకూడదు.
👉దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
▪️ దరఖాస్తును కాకినాడ జీజీహెచ్ కార్యాలయంలోని నిర్దిష్ట కౌంటర్లలో సమర్పించాలి.
👉ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
👉దరఖాస్తులకు చివరితేది: 30/06/2023
👉వెబ్సైట్: https://kakinada.ap.gov.in
👉 Telegram Link : https://t.me/+WOlyYT7KikdlOGRl