Type Here to Get Search Results !

రాత పరీక్ష లేకుండా...అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా శిశు దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ  ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతున్నారు.

👉పోస్టులు : 
1.పాజెక్టు కో ఆర్డినేటర్ పోస్టులు 
2.కౌన్సిలర్
3.చైల్డ్ హెల్ప్ లైన్  సూపర్ వైజర్
4.కేస్ వర్కర్

👉అర్హతలు - పోస్టులు:
1.ప్రాజెక్టు కోఆర్డినేటర్ పోస్టులకు సోషల్ వర్క్ స్పెషలైజేషన్లో పీజీ, డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి.
▪️ కనీసం రెండేళ్ల పని అనుభవం ఉండాలి.

2.కౌన్సిలర్ పోస్టులకు సోషల్ వర్క్ గ్రాడ్యుయేషన్, పీజీ, డిప్లొమాలో ఉత్తీర్ణత పొంది ఉండాలి.
 ▪️రెండేళ్ల అనుభవం ఉండాలి.

3.చైల్డ్ హెల్ప్ లైన్ సూపర్వైజర్ పోస్టులకు తప్పనిసరిగా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత ఉండాలి.
▪️ కనీసం ఏడాది అనుభవం ఉండాలి.

4.కేస్ వర్కర్ పోస్టులకు ఇంటర్ ఉత్తీర్ణత  పొంది ఉండాలి.

👉 వయస్సు : 21 నుంచి 35 సంవత్సరాలలోపు ఉండాలి.


👉శాలరీ: నెలకు రూ. 15,600/- నుంచి రూ.28,000/- వరకు ఉంటుంది.

👉దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

👉దరఖాస్తులకు చివరి తేది:
 జూన్ 17,2023 (సాయంత్రం 5 గంటలలోపు కింది అడ్రస్ కి దరఖాస్తులు సమర్పించాలి)

👉 దరఖాస్తులు పంపవలసిన చిరునామా: జిల్లా సంక్షేమశాఖ, బ్లాక్ నం: జీ-01, జిల్లా కలెక్టర్ కార్యాలయం, రాయగిరి, యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణ.

👉 ఉద్యోగ సమాచారం కోసం ఈ క్రింది టెలిగ్రామ్ గ్రూప్లో చేరండి.

👉Telegram Link : https://t.me/+WOlyYT7KikdlOGRl



Tags

Post a Comment

0 Comments