Type Here to Get Search Results !

ఇండియన్ నేవీ లో అగ్నివీర్ ఎంఆర్ మ్యూజిషియన్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...



👉ఇండియన్ నేవీ అగ్నివీర్ (ఎంఆర్ మ్యూజిషియన్) -02/2023 బ్యాచ్ శిక్షణకు సంబంధించి అవివాహిత పురుష, మహిళా అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులను కోరుతున్నారు.

👉అర్హతలు: 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.

👉మొత్తం ఖాళీలు : 35 పోస్టులు

👉జాబ్ : అగ్నివీర్ (ఎంఆర్ మ్యూజిషియన్) - 02/2023

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: ప్రిలిమినరీ స్క్రీనింగ్ టెస్ట్, ఫైనల్ స్క్రీనింగ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

👉దరఖాస్తుల ప్రారంభతేది: జూన్ 27, 2023

👉 దరఖాస్తలకు చివరి తేది: జూలై 02, 2023

👉వెబ్సైట్:  www.joinindiannavy.gov.in

👉Telegram Link : https://t.me/+WOlyYT7KikdlOGRl


Tags

Post a Comment

0 Comments