Type Here to Get Search Results !

డిగ్రీ, పీజీ అర్హతతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (MANUU) లోని ఉద్యోగుల భర్తీకి  నోటిఫికేషన్ విడుదల చేశారు.

👉అర్హత : సంబంధిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
▪️అంతే కాకుండా కొన్ని పోస్టులకు పీజీ, పీహెచ్డ్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
▪️మరి కొన్ని పోస్టులకు సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

👉 మొత్తం ఖాళీలు: 47

👉 విభాగాల వారీగా ఖాళీలు  :
▪️ఎడ్యుకేషన్
▪️ అరబిక్
▪️ హిందీ
▪️ ఉమెన్ ఎడ్యుకేషన్
▪️ పొలిటికల్ సైన్స్
▪️ జువాలజీ
▪️బోటనీ
▪️ ఫిజిక్స్
▪️సోషల్ వర్క్
▪️ సోషియాలజీ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.

👉పోస్టుల వివరాలు : 
1.ప్రొఫెసర్
2.అసిస్టెంట్ ప్రొఫెసర్
3. ప్రొఫెసర్-కమ్-డైరెక్టర్
4. అసోసియేట్ ప్రొఫెసర్ అసోసియేట్ ప్రొఫెసర్ - కమ్ - డిప్యూటీ డైరెక్టర్
5.అసిస్టెంట్ ప్రొఫెసర్ - కమ్ - అసిస్టెంట్ డైరెక్టర్
6.హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్
7.లెక్చరర్ వంటి ఉద్యోగాలను భర్తీ చేనున్నారు.

👉 దరఖాస్తు ఫీజు : 500/- చెల్లించాలి.
▪️ఎస్సీ/ఎస్టీ/ దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సిన అసవరం లేదు.

👉 దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
▪️దరఖాస్తు హార్డ్ కాపీని నేరుగా వర్సిటీలో అందించాల్సి ఉంటుంది.
▪️దరఖాస్తుల హార్డ్ కాపీలను పంపించడానికి చివరి తేదీ జూన్ 27, 2023.

👉 దరఖాస్తులకు చివరి తేదీ : జూన్ 21,2023

👉వెబ్సైట్ : https://manuu.edu.in/

👉 ఉద్యోగ సమాచారం కోసం ఈ క్రింది టెలిగ్రామ్ గ్రూప్లో చేరండి.

👉Telegram Link : https://t.me/+WOlyYT7KikdlOGRl




👉
Tags

Post a Comment

0 Comments