తెలంగాణ ప్రభుత్వం భారత డైనమిక్ లిమిటెడ్ సంస్థలు ఉద్యోగుల బట్టి కోసం దరఖాస్తులు కోరుతున్నారు.
👉ఈ నోటిఫికేషన్ ద్వారా కాంట్రాక్ట్ ప్రాతిపదికన...100
▪️ప్రాజెక్ట్ ఆఫీసర్, ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయనుంది.
👉అర్హత: సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, బీఎస్సీ, ఇంటిగ్రేటెడ్ ఎంఈ, ఎంటెక్, ఎంబీఏ, ఎంఎస్ డబ్ల్యూ, పీజీ డిప్లొమా, సీఏ/ ఐసీడబ్ల్యూ ఏ ఉత్తీర్ణత తో పాటు పని అనుభవం ఉండాలి.
👉జాబ్ విభాగలు:
▪️హెచ్ఐర్
▪️బిజినెస్ డెవలప్మెంట్
▪️ ఎలక్ట్రానిక్స్
▪️మెకానిక ల్
▪️కంప్యూటర్ సైన్స్
▪️సివిల్
▪️కెమికల్
▪️ఎలక్ట్రికల్
▪️ ఫైనాన్స్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.
👉వయస్సు: 28 సంవత్సరాలు మించకూడదు.
👉శాలరీ : నెలకు రూ. 30,000/- నుంచి రూ.39,000/- వరకు ఉంటుంది.
👉దరఖాస్తు ఫీజు:
▪️జనరల్ అభ్యర్థులు రూ. 300/- చెల్లించాలి.
▪️ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీసెమెన్ అభ్యర్థుల కు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉 ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
👉దరఖాస్తులకు చివరి తేదీ:
జూన్ 23, 2023
👉ఇంటర్వ్యూ కు ఎంపికైన అభ్యర్థుల జాబితా వెల్లడి:
జులై 05, 2023 లోపు చెబుతారు..
👉ఇంటర్వ్యూ తేదీలు: జులై రెండో వారంలో ఉంటాయి.
👉వెబ్సైట్ : https://bdl-india.in/
👉ఈ ఉద్యోగాలకు ఎంపికైనవారు విధిగా హైదరాబాద్, బెంగళూరు, భానూర్, విశాఖపట్నం, కొచ్చి, ముంబయి లోని ఉన్న శాఖలలో పనిచెయ్యాల్సి ఉంటుంది.
👉 ఉద్యోగ సమాచారం కోసం ఈ క్రింది టెలిగ్రామ్ గ్రూప్లో చేరండి.