Type Here to Get Search Results !

IDBI బ్యాంకులో ఎగ్జిక్యూటివ్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ...


👉ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడీబీఐ బ్యాంక్ లిమిటెడ్) ఒప్పంద ప్రాతిపదికన 2023-24 సంవత్సరానికి దేశవ్యాప్తంగా ఉన్న ఐడీబీఐ శాఖల్లో ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది.

👉అర్హత : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

👉ఎగ్జిక్యూటివ్ పోస్టులు : 1036 (ఎస్సీ- 160, ఎస్టీ- 67, ఓబీసీ- 255, ఈడబ్ల్యూఎస్- 103, యూఆర్- 451)

👉వయస్సు : 01-05-2023 నాటికి 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

👉శాలరీ : నెలకు రూ.29,000 నుంచి రూ.34,000.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉దరఖాస్తు ఫీజు : రూ.1000. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.200.

👉ఎంపిక ప్రక్రియ: ఆన్లైన్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ప్రీ రిక్రూట్మెంట్ మెడికల్ టెస్ట్ ఆధారంగా.

👉దరఖాస్తుల ప్రారంభ తేది:
 మే 24, 2023

👉 దరఖాస్తులకు చివరి తేదీ:
జూన్ 07, 2023

👉ఆన్లైన్ పరీక్ష తేదీ:
 02/ 07 /2023.

👉వెబ్సైట్ : https://www.idbibank.in
Tags

Post a Comment

0 Comments