Type Here to Get Search Results !

ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్శిటీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉అర్హత: పోస్టులను అనుసరించి డిగ్రీ, బీసీఏ, బీఈ, బీటెక్, ఎంఎస్సీ, పీహెచ్ ఉత్తీర్ణులై ఉండాలి.

👉వయస్సు :
◾️కంప్యూటర్ స్టాఫ్/జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు పురుషులకు 35 ఏళ్లు,
◾️ మహిళలకు 40 ఏళ్లు మించకూడదు.
◾️ఇతర పోస్టులకు 40 ఏళ్లు మించకూడదు.

👉మొత్తం ఖాళీలు: 46

👉పోస్టుల వివరాలు: ఫీల్డ్ సూపర్ వైజర్-05, స్టాటిస్టిషియన్-01, ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ -34, కంప్యూటర్ స్టాఫ్-03, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్-03.

👉దరఖాస్తులు పంపాల్సిన ఈమెయిల్:
andhrapradeshcss@gmail.com

👉ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా ఎంపికచేస్తారు.

👉దరఖాస్తులకు చివరితేది: 10.05.2023.

👉వెబ్సైట్: https://angrau.ac.in/
Tags

Post a Comment

0 Comments