👉అర్హత: పీజీ, పీహెచ్ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
👉వయస్సు :
◾️అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-2 - 35 సం||
◾️అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-2 - 40 సం||
◾️ అసోసియేట్ ప్రొఫెసర్ - 45 సం||
◾️ ప్రొఫెసర్ - 50 సం||మించకూడదు.
👉మొత్తం పోస్టుల సంఖ్య: 42
👉పోస్టుల వివరాలు: ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్.
👉విభాగాలు: ఫిజిక్స్, ఈసీఈ, ఎంఈ, మ్యాథ్స్, సీఎస్ఈ, ఇంగ్లిష్, ఎస్ఐడీఐ.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు
చేసుకోవాలి.
👉ఎంపిక విధానం: రాతపరీక్ష, సెమినార్ ప్రెజెంటేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
👉దరఖాస్తులకు చివరితేది: 20.05.2023
👉వెబ్సైట్: https://www.iiitdm.ac.in/