👉 అర్హత: పోస్టును అనుసరించి బీఈ/బీటెక్/బీఎస్సీ/ఎంటెక్/ఎంసీఏ ఉత్తీర్ణులవ్వాలి.
👉 పోస్టులు: జనరల్ మేనేజర్, చీఫ్ జనరల్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్.
👉శాలరీ: నెలకు రూ. 1,00,000 నుంచి రూ.3,00,000 చెల్లిస్తారు.
👉దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉 ఎంపిక విధానం: ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
👉 దరఖాస్తులు పంపవలసిన చిరునామా:
దరఖాస్తును ది చీఫ్ జనరల్ మేనేజర్(హెచ్ఐర్), టెలికమ్యూనికేషన్స్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్, టీసీఐఎల్ భవన్, గ్రేటర్ కైలాస్-1, న్యూఢిల్లీ-110048 చిరునామకు పంపించాలి.
👉 దరఖాస్తులకు చివరితేది: 19/04/2023.
👉వెబ్సైట్ అడ్రస్: https://www.tcil.net.in/