👉 విజయనగరంలోని డిస్ట్రిక్ట్ కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ (డీసీసీబీ) స్టాఫ్ అసిస్టెంట్ / క్లర్క్ పోస్టుల నియామకానికి దరఖాస్తులు కోరుతున్నారు.
👉 జాబ్ : స్టాఫ్ అసిస్టెంట్ / క్లర్క్
👉మొత్తం ఖాళీలు: 32 పోస్టులు
💥అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ ఉత్తీర్ణత.
💥ఆంగ్ల భాషా పరిజ్ఞానం, స్థానిక భాష (తెలుగు) లో ప్రావీణ్యం అవసరం.
💥కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తుకు అర్హులు.
👉శాలరీ: నెలకు రూ.17,900/- నుంచి 47,920/- ఉంటుంది.
👉ఎంపిక విధానం: ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉 వయస్సు: 01.01.2023 నాటికి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
👉దరఖాస్తులకు ప్రారంభతేది: ఏప్రిల్ 05, 2023
👉దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 15, 2023
👉దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 590/- చెల్లించాలి.
💥ఎస్సీ, ఎస్టీలకు రూ. 415/- చెల్లించాలి.
👉 రాత పరీక్ష తేదీ: మే / జూన్ 2023.
👉 వెబ్సైట్ అడ్రస్:
https://www.dccbvizianagaram.com