Type Here to Get Search Results !

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉 నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెల్లడైంది. ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.

👉 పోస్టుల వివరాలు:
1. జూనియర్ ఇంజనీర్ (సివిల్) - 13
2. జూనియర్ అకౌంటెంట్స్ - 01
3. డ్రాఫ్ట్ మెన్ గ్రేడ్ 3 - 06
4. అప్పర్ డివిజన్ క్లర్క్  - 07
5.స్టెనో గ్రాఫర్ గ్రేడ్ 2 - 09
6. లోయర్ డివిజన్ క్లర్క్ - 04

👉 అర్హత: పోస్టులను అనుసరించి ఇంటర్, డిగ్రీ అర్హతలు ఉన్నాయి.

💥సివిల్ ఇంజినీరింగ్ డిప్లొమా ఉన్న అభ్యర్థులు జూనియర్ ఇంజనీర్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు.

💥12వ తరగతి ఉత్తీర్ణులు స్టెనోగ్రాఫర్ మరియు లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ లో పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

👉 దరఖాస్తు విధానం: ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

👉 ఎంపిక విధానం:
ఈ పోస్టుల ఎంపిక అనేక మూడు దశల పరీక్షల తర్వాత ఉంటుంది. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎగ్జామినేషన్ వంటివి ఈ దశల్లో ఉంటాయి. ఇది కూడా పోస్ట్ ప్రకారం నిర్వహించబడుతుంది.

👉 దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీల అభ్యర్థులు రూ.890 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. కాగా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ కేటగిరీలకు ఫీజు రూ.500 చెల్లించాలి.

👉 వయస్సు: ప దరఖాస్తు చేసుకునే అభ్యర్థిలకు వయస్సు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.

💥 రిజర్వేషన్ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

👉 శాలరీ: ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి వేతనంలో మార్పు ఉంటుంది. కొన్ని పోస్టులకు నెలకు లక్షకు పైగా వేతనంఉంటుంది.
 💥 కొన్ని పోస్టులకు 80 వేల రూపాయల వరకు వేతనం అందుతోంది.

👉 దరఖాస్తులకు చివరి తేదీ : ఏప్రిల్ 17, 2023

👉 వెబ్సైట్ అడ్రస్ : www.nwda.gov.in
Tags

Post a Comment

0 Comments