👉 ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) ఆధ్వర్యంలో ఉద్యోగుల భర్తీ...
👉 అర్హత: 10 వ తరగతి, ఇంటర్
👉 మొత్తం ఖాళీలు: 60
👉 అప్రంటీస్ ట్రైనీ విభాగంలో ఈ ఖాళీలు ఉన్నాయి. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
👉 టెన్త్ అర్హత ఉన్నవారికి 30 ఖాళీలు ఉన్నాయి. 💥ఎంపికైన వారికి మొదటి మూడు నెలలు రూ.7500, తర్వాత 9 నెలలు రూ.11,453, తర్వాత 12 నెలలు రూ.11,653 చొప్పున స్టైఫండ్ ఉంటుంది.
👉 ఇంటర్ అర్హత ఉన్నవారికి 30 ఖాళీలు ఉన్నాయి.
💥ఎంపికైన వారికి మొదటి 3 నెలల పాటు రూ.7500 చొప్పున, తర్వాత 9 నెలల పాటు రూ.11,653 చొప్పున, తర్వాత 12 నెలల పాటు రూ.11,853 చొప్పున స్టైఫండ్ ఉంటుంది.
👉 రిజిస్ట్రేషన్ కు చివరి తేదీ : ఏప్రిల్ 15, 2023
👉 జాబ్ లొకేషన్: అమర రాజా గ్రూప్, చిత్తూరు.
👉 ఇతర బెనిఫిట్స్: ఫుడ్, వసతి సదుపాయం ఉంటుంది.
👉అప్రంటీస్ షిప్ వ్యవధి: 24 నెలలు
👉 ఇంటర్వ్యూకు వెళ్లేటప్పుడు కావలసిన సర్టిఫికెట్స్:
💥 టెన్త్ మార్క్స్ షీట్, ఆధార్ కార్డు, 4 పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు.
👉అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలకు 9505601887, 9100477371 నంబర్లను సంప్రదించవచ్చు.