Type Here to Get Search Results !

AP Jobs - Data Entry Operator పోస్టులకు నోటిఫికేషన్ విడుదల అయినది...

👉 విశాఖపట్నం జిల్లా కలెక్టర్ కార్యాలయం జిల్లా రెవెన్యూ శాఖ, ఎన్నికల విభాగంలో అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన డేటా ఎంట్రీ ఆపరేటర్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

👉 మొత్తం పోస్టుల సంఖ్య: 7

👉 దరఖాస్తుల ప్రారంభ తేదీ: జనవరి 10, 2023

👉 దరఖాస్తులకు ఆఖరి తేదీ: జనవరి 19, 2023

👉 వెబ్సైట్ లింక్ :
https://visakhapatnam.ap.gov.in/

👉 నోటిఫికేషన్ లింక్ :
https://drive.google.com/file/d/1Ax1_KzFr11ucKPGJPtJ13jH8zFn-c46p/view

👉 శాలరీ:
💥 నెలకు రూ. 18,500 - 40,000 /- వరకు చెల్లిస్తారు.

👉 వయస్సు:
💥 పోస్టును అనుసరించి 42 ఏళ్ళు మించకుండా  ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు వయసులో సడలింపు ఉంటుంది.

👉 అర్హతలు:
💥 పోస్టుల్ని అనుసరించి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీతో పాటు కంప్యూటర్ MS Office డిప్లొమా / పీజీ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. పని అనుభవానికి ప్రాధాన్యం ఉంటుంది.

👉 ఎంపిక విధానం:
💥 రాత పరీక్ష / ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

👉 దరఖాస్తు విధానం:
💥 ఆఫ్లైన్ దరఖాస్తులను జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేకంగా ఉంచిన బాక్సులో వేయాలి.

Tags

Post a Comment

0 Comments