👉 ఐటీతో పాటు ఇతర కంపెనీల్లో ఉద్యోగాలకు దక్కన్ బ్లాస్టర్స్ ఈ నెల 5వ తేదీన జాబే మేళా నిర్వహించనున్నారు.
👉 హైదరాబాదులోని మాసాబ్యాంక్ పరిధిలోని ఖాజా మాన్సన్ ఫంక్షన్ హాల్లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
👉 క్యూబెక్ ఓవర్సీస్, ఏఎస్ఎం ఇన్ఫ్రా ప్రాపర్టీస్, డెవలపర్స్ ఆధ్వర్యంలో ఈ మేళా నిర్వహిస్తున్నారు.
👉 విభాగాలు:
💥 జాబ్ మేళాలో హాస్పిటాలిటీ,
💥 టెలికాం సెక్టార్,
💥 ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్,
💥 ఐటీ,
💥 ఐఈఎల్డీఎస్,
💥 సెక్యూరిటీ సంస్థలు,
💥 బ్యాంకులకు సంబంధించిన ఉద్యోగ అవకాశాలు
👉 అర్హులైన అభ్యర్థలు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో జాబేళాకు హాజరు కావొచ్చు.
👉 Contact No: 8374315052