👉CCI Recruitment Notification: సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఇంజినీర్, ఆఫీసర్ పోస్టుల భర్తీ.
👉మొత్తం ఖాళీలు: 29
👉పోస్టులు:
▪️ఇంజినీర్ (పొడక్షన్) 07,
▪️ ఇంజినీర్ (మెకానికల్)
02,
▪️ఇంజినీర్ (సివిల్) 01,
▪️ ఇంజినీర్ (మైనింగ్) 04,
▪️ఇంజినీర్(ఇనుస్ట్రుమెంటేషన్) 04,
▪️ఇంజినీర్(ఎలక్ట్రికల్) 04,
▪️ ఆఫీసర్ (మార్కెటింగ్) 01,
▪️ ఆఫీసర్ (హెచ్ఐర్) 02,
▪️ ఆఫీసర్(కంపెనీ సెక్రటరీ) 01,
▪️ ఆఫీసర్ (రాజ్ భాషా అధికారి) 01.
👉అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్, ఇంజినీరింగ్ డిగ్రీ, ఎంబీఏ లేదా పీజీడీఎం, సీఏ ఇంటర్ లేదా ఐసీడబ్ల్యూఏ ఇంటర్ లేదా ఎంబీఏ(ఫైనాన్స్), హెచ్ఐర్ లేదా పర్సనల్ మేనేజ్మెంట్ లేదా లేబర్ వెల్ఫేర్లో పీజీ డిగ్రీ లేదా డిప్లొమా లేదా ఎంఎస్ డబ్ల్యూ, ఐసీఎస్ఐ, హిందీలో పోస్టు గ్రాడ్యుయేషన్ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కనీసం రెండేండ్ల పని అనుభవం ఉండాలి.
👉ఎంపిక విధానం: డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
👉చివరి తేదీ: జులై 12, 2025
👉Website: https://www.cci.gov.in
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: