👉TTD Recruitment Notification 2023: తిరుమల తిరుపతి దేవస్థానం ఏఈఈ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..
👉అర్హతలు : బీఈ, బీటెక్(ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రికల్) ఉత్తీర్ణులై ఉండాలి.
👉మొత్తం ఖాళీలు : 04
👉 Note: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని హిందూ మతానికి చెందిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోటానికి అర్హులు.
👉పోస్టులు:
▪️అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్
▪️ ఇంజినీర్ (ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రికల్)
▪️ OC-1, BC(A)-1, SC-1, EWS-1
👉 వయసు: 2023 జులై1 నాటికి 42 సంవత్సరాలు మించకూడదని స్పష్టం చేసింది. ఎస్సీ/ ఎస్టీ/ బీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 ఏళ్లు, పీహెచ్ అభ్యర్థులకు పదేళ్ల వయో సడలింపు ఉంటుందని స్పష్టం చేసింది.
👉ఎంపిక విధానం: అభ్యర్థులకు ముందుగా రాత పరీక్ష నిర్వహిస్తారు. అందులో ఉత్తీర్ణులు అయినవారికి ఇంటర్వ్యూలు నిర్వహించి.. ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
👉శాలరీ : ఏఈఈ ఉద్యోగానికి ఎంపికైన వారికి నెలకు రూ.57,100/- నుంచి రూ.1,47,760 వరకు చెల్లిస్తారు.
👉 దరఖాస్తు ఫీజు వివరాలు:
▪️OC అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు 120 రూపాయలు, పరీక్ష ఫీజు 280 రూపాయలు. మొత్తం రూ.400
▪️ BC(A), SC, EWS అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు లేదు. కేవలం పరీక్ష ఫీజు 280 మాత్రమే.
👉ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబర్ 19, 2023
👉Website: https://ttd-recruitment.aptonline.in/
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.
👉Telegram Link: