👉 పవర్ గ్రిడ్‌లో ఇంజనీర్ ట్రైనీస్ ఉద్యోగాల భర్తీకి తాజా ఉద్యోగ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు చివరి తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
👉 పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో ఇంజనీర్ ట్రైనీల పోస్టుల కోసం భారతీయ పౌరుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి, పోస్ట్ వివరాలు, అర్హతలు, క్రింద ఇవ్వబడిన వేతన స్కేల్:-
👉 పోస్ట్ పేరు: ఇంజనీర్ ట్రైనీలు
👉 జాబ్ లొకేషన్: ఆల్ ఇండియా
👉 చివరి తేదీ: 18/02/2023
👉 జీతం : రూ.40,000 - రూ.160,000
👉 Qualification & Eligibility Criteria for
Engineer Trainees Vacancy:
👉 ఫుల్ టైం B.E./B.Tech/B.Sc (Engg.) from recognized University/Institute.
👉 వెబ్సైట్ లింక్: www.powergrid.in.